29 July
శ్రీ శారద శ్యామ సందేశం: 29 Jul
గురువు ఈ క్రింది వాటికి శిక్షణ ఇవ్వవచ్చును: శారీరక, మానసిక సంబంధములగు విద్య, శుభ్రత, బ్రహ్మచర్యము, సకలకర్మలు, సర్దుబాటుతనము, శక్తి, ఆరోగ్యము కొరకైన ఆహారము, సమయోచిత కార్య నిర్వహణ గుణము, తీర్థయాత్రలు, మహాత్ముల సందర్శనము, నిరాడంబర జీవితము, ఆధ్యాత్మిక ప్రవచనములు, గ్రంధ రచన, నైతిక విలువలకు కట్టుబాటు, ప్రచారానికి దూరంగా ఉండటము, ధ్యానము, నిర్భయత, స్థిరత్వము, అంకితభావంతో కూడిన మానవ సేవాతత్పరత మొదలగునవి, మరియు చివరగా గురువు అనుగ్రహంతో ముక్తి . శిష్యుడు తప్పనిసరిగా ఆధ్యాత్మిక తపన, సహనం కలిగి ఉండాలి.
The Guru may give training in the following: physical and mental relative education, cleanliness, celibacy, all deeds, adjustment, energy, healthful diet, proper conduct of work, pilgrimages, visits to Mahatmas, humble life, spiritual discourses, writing scriptures, adherence to moral values, Abstention from propaganda, meditation, fearlessness, steadiness, devoted human service, etc., and finally liberation by the Guru's grace. A disciple must have spiritual aspiration and patience.
Comments
Post a Comment