4 August
శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Aug
సమర్థ సద్గురువును సమాశ్రయించిన, మనలోనూ, మనకు కనిపించని వారిలోనూ నిండి ఉండి అన్ని వేళలలో, అన్ని మార్గములలో జీవులను పరమ శ్రేయోదాయకమగు మార్గమున నడిపించునటుల అనుభవము జరిగి శాంతి సుస్థిరమై ఆనందము అవధులు దాటును.
Those who have surrender to the competent Sadguru... who is present in us and who are invisible to us from them and living beings leads us in the path of supreme beneficence at all times and in all ways. Experiences happens, peace is established and bliss transcends the bounds.
Comments
Post a Comment