6 August
శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Aug
అంతా యింతే. యింత దానికి అంతెందుకు? అంతెందుకు అని ఊరుకోకు. ఊరుకుంటే ఊరు ఊరుకోదు. ఊరు-పేరులకు తేడా లేదని తెలిసే వరకూ నీకూ నాకూ ఈ తగిలింపులు తప్పవు. తప్పవని నిరుత్సాహ పడకు. తప్పవని తెలిస్తే, తప్పించుకోగల శక్తి వస్తుంది. అది వస్తే అంతా ఇంతేనని అవగాహన అనుభవములలో తెలుస్తుంది.
That's it. Why so much for that?
Don't keep by saying why. If you settle down, the town will not keep you settle down. Until we know that there is no difference between town and name, you and I will have inevitable encounters from attachments. Don't be discouraged for inevitable's. If you know that you are inevitable, you will have the power to escape. it will be known in the experiences of awareness.
Comments
Post a Comment