27 August
శ్రీ శారాద శ్యామ సందేశం: 27 Aug
నిలకడైన శ్రమ లేకుండా సంపద లేదు. సంపద లేకుండా శౌర్యం, శౌర్యం లేకుండా విజయం లేదు. దయ లేకుండా కీర్తి లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా పరమానందం లేదు.
Without constant hard work there is no wealth. There is no valor without wealth, no victory without valor. There is no glory without grace. Without spiritual knowledge there is no bliss.
Comments
Post a Comment