12 October

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Oct

మీ దయ వలన నడుస్తున్నాను., చూస్తున్నాను, రాస్తున్నాను, తింటున్నాను. మీ శక్తి వలనే ఇవన్నీ చేస్తున్నాను. నాలో ఉండి మీరే చేయిస్తున్నారు. 
ప్రతి చూపు, ప్రతి మాట మీ దయ వలన మీ శక్తి వలన జరుగుతున్నది (భగవంతునితో సంభాషణ).

By your grace, Walking Watching Writing Eating are going on. Because of your power doing it all. You are doing it by being in me inwardly. Every vision, every word It's happening by your Grace and Energy (Dialogue with God).

Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)