11 August
శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Aug
సద్గురువును సమాశ్రయించడం అంటే ఆయన ఆదేశ సందేశములకు అనుగుణముగా నడుచుకుంటూ అన్నింటికీ ఆయనే ధ్యేయమై, లక్ష్యమై, పరబ్రహ్మమై ఉన్నాడని అనుభూతి పొందడమే.
Those who surrender to Sadhguru means to follow his instructions accordingly feel that.. For everything God is the mission, goal.
Comments
Post a Comment