13 August
శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Aug
మనదైనది మన దగ్గర ఉంటుంది. మనది కానిది మన దగ్గర ఉండదు. సాయిని సమాఆశ్రయించిన తర్వాత, నమ్ముకున్నపుడు, జరిగేదంతా ఆయన సంకల్పమే, అది మన మేలుకేనని అనుకుని మౌనంగా ఉండాలి. ఎవరిని ఏమీ అనకూడదు.
Our things will be there with us, we cannot have what is not ours. After taking refuge near Saibaba, believe that whatever happens is His Will and should be silent thinking that it is for our good. Noone should say anything.

Comments
Post a Comment