24 October
శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Oct
మనము అందరము భగవంతుని సంతానమగుట వలన, ఒకరికి ఒకరు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము. అనంత మైన శక్తి మన లోపలే దాగి ఉంది. నీవు ఏదైనా చేయగలవు, అన్నీ చేయగలవు అని నమ్ము. నువ్వు బలహీనుడివి అన్న ఆలోచన ఎన్నటికీ రానివ్వకు.
Because we are all children of God, we have a close relationship with one other. Infinite power is hidden within us. Believe that you can do anything and everything. Don't let the thought of being weak will come to you.
Jai Gurudeva
ReplyDelete