1 November
శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Nov
సాధన అంటే ఎవరికి వారే వాళ్లే చేసుకోవాలి. సాధనలో భజనలు, కీర్తనలు, విశ్వాసము కలిగిన దాని యొక్క నామ జపము, రూపచింతన కలిగి ఉంటాయి. మన ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు నామము గట్టిగా చెప్పుకోవాలి. చాలా మందిలో ఉన్నప్పుడు మానసికంగా చేసుకోవాలి. సాధన మానకూడదు.
Sadhana (Practice) means that they have to do it themselves. The Sadhana Have form thinking which includes chorus (Bhajans), hymns (Kirthanaas), faithful chanting (Japam). When we are alone in our house, we need to say the name loudly. Mentally to do when there are many arround. Sadhana should not be stopped.
Jai Gurudeva
ReplyDelete