13 October

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Oct

గురు శక్తితోనే నేనున్నానని, నాలోనే అది ఉన్నదని, ఈ సృష్టిలోని ప్రతి అణువునందు ఆ శక్తి అంతర్లీనమై ఉందని, కర్మ చక్షువులకు కానరాకుండా ఉన్నదని గ్రహించి, చిత్ర విచిత్రములగు కరుణారసపూరితమగు ఆ దివ్య శక్తితో నిరంతరము అనుసంధానమును కొనసాగించుకొనుటయే. తరించుటకు మార్గము.

Realizing that I am with the power of Guru, that it is within me, that power is interlined in every atom of this creation, that it is not visible to the eyes of action (Karma), this is strange picture. The gracefulness of the Guru, is always connected to the divine power. It is the way to get rid of it.

Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)