14 September
శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Sep
1. నామం జపించడం (జప మాల)
2. నామం రాయడం
3. భజన
4. కీర్తన (బాబా గారి పాటలు)
5. మౌనం (వాచక, మానసిక
6. పుస్తక పఠనం
7. ధ్యానం
8. ప్రాణాయామం
9. యోగాసనం
10. పూజ
11. పాక్షిక శరణాగతి
12. ప్రదక్షిణ (గుడిలో గానీ, తులసమ్మకు గానీ, ఇంట్లో ఒక పటము చుట్టూ గానీ)
13. సత్సంగము
14. భగవంతునితో మాట్లాడాలి, ఎలా వుండాలి అనుకుంటున్నావో, ఏమి చేయాలి అనుకుంటున్నావో, ఏమి కావాలి అనుకుంటున్నావో, అన్నీ భగవంతునితో మాట్లాడాలి, ప్రార్థించాలి, అడగాలి. నేను కోరుకుంటున్న కోరికలు మంచిదైతే నాకు ఇవ్వు తండ్రి అని అడగాలి.
పైవన్నీ నియమిత కాలంలో, నియమిత సంఖ్యతో, టైమ్ టేబుల్ వేసుకుని ఒక వారం ప్రయత్నం చేయండి.
Jai Gurudeva
ReplyDelete