19 August
శ్రీ శారాద శ్యామ సందేశం: 19 Aug
'ఆలోచన - ధ్యాస: వద్దనుకున్న దాని గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఉపయోగమా కాదా? ప్రశ్నించుకోవాలి. ఉపయోగం అయితే కొనసాగించు లేదా కట్ చేయి.
Thought- Attention: Don't think about what you don't want. Thinking like that, makes it even more so. When it comes immediately question it... is this useful or not? If it's useful continue otherwise cut it
Jai Gurudeva Shyama
ReplyDelete