20 October
శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Oct
ఆహారం తినే ముందు ఈ ఆహారం వల్ల బుద్ధి వికసించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇందులోని దోషాలు పోగొట్టాలి అనుకుంటూ మౌనంగా తినాలి. అన్నము గురుదేవునికి పెడుతున్నట్టుగా భావించాలి.
Before eating food, feel that this food will make your mind blossom and healthy. Eat silently by thinking of the faults in this should be eliminated. Need to feel as you are giving food to the Guru.
Jai Sree Shyama Gurudeva
ReplyDelete