20 September
శ్రీ శారద శ్యామ సందేశం: 20 Sep
- ఆనుకున్నది నిజమని భ్రమించక నిజమేదో తెలుసుకో
- ఇష్టమైన దానికి దూరము గాక తప్పదు, అయిష్టమైన దానిని అనుభవింపక తప్పదు.
- దేనిని అసహ్యించుకున్న ఏదోఒక నాటికి వాటిని అనుభవించక తప్పదు.
- మనసే మనిషికి ప్రధమ శత్రువు.
- సచ్చీలమే సర్వేశ్వరుని తెలుసుకొను మార్గము చూప గలదు
- Don't think that what you think is true, know what is true without deluding.
- You must be far away from what you like, you must not experience what you like.
- Whatever you hate, you will have to experience it.
- Heart is the first enemy of man
- Only the Good character can show the way to know the Lord.
Jai Sree Shyama Gurudeva
ReplyDeleteJai Gurudeva
ReplyDelete