27 September
శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Sep
నామాన్ని వింటూ వుండాలి. మనం నామం చేస్తూ మనమే వినాలి. ఇలా బాగా రావాలంటే, మనం మాట్లాడే అన్ని మాటలూ, అన్ని శబ్దాలూ (మంచి, చెడు ఏదైనా కానీ) మనమే వినటం సాధన చేయాలి.
Listen the chanting, when you are chanting to listen that. We have to practice listening to all the sounds and all the words (good or bad) that we speak.
Jai Gurudeva
ReplyDelete