29 September

శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Sep

భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. మౌనంతో, భగవన్నామంతో భోజనం చేస్తే, తిన్న ఆహారం రక్తంగా మారి, అది సక్రమమైన ఆరోగ్యం ప్రసాదించి బుద్ధిని వికసింపచేస్తుంది. ఆరోగ్యం-ఆనందం అని సిద్ధాంతం చెప్పింది.

Don't talk while eating. If we eat in silence and by chanting the name of God, the food will turn into blood, and that gives good health and blossoms our mind. It's the Theory of health-happiness.

Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)