30 September
శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Sep
చదివి, ఆలోచించి, వదిలించుకోవలసినవి విదిలించి వదిలించుకుని, ఆచరించవలసిన దానిని ఆచరించడానికి తీవ్రంగా కృషి చేస్తూ, నిరంతరం మన కృషి సఫలమయ్యేటట్లు అనుగ్రహము వర్షించమని, భగవన్నామస్మరణతో సచ్చింతనతో కాలం గడుపుతూ వుండటం వలన బ్రతుకు ఆనందంగా నడుస్తుంది.
By reading, thinking, getting rid of what needs to be rid of, by striving hard to practice what is to be practiced.
By praying, God's grace constantly hails on our efforts to succeed. Life will run happily with spending time with chanting and Sachintana (Remembering the truth).
Jai Sree Shyama
ReplyDelete