4 November

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Nov

మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గురువుకు చెప్పుకుని ధ్యానం చేసుకోవాలి, భావనతో నామము చేస్తూ ఉండాలి . తర్వాత మనకే సమాధానం దొరుకుతుంది, లేదా ఎవరైనా ఆ సమయానికి వచ్చి మనకు సమాధానం చెప్తారు, లేదా ఏదైనా పుస్తకంలో సమాధానం దొరుకుతుంది.

When we have any problem, we should convey that problem to the Gurudev. and meditate and keep chant with feel. Later we find the answer by ourselves or someone will come at that time and answer us, or find the answer in any book. 



Comments

Post a Comment

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)