7 August
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Aug
"నాకు గురువు కావాలి. మిమ్మల్ని గురువుగా పెట్టుకుంటాను." తీవ్రమైన ఆకలైన వాడు ఆహారాన్ని వెతుక్కుంటాడు. అలాగే నిజంగా మనస్ఫూర్తిగా దైవాన్ని తెలుసుకోవాలని, ఆయన అనుగ్రహాన్ని పొందాలని ఉంటే సర్వాంతర్యామి అయిన దైవం ఏదో ఒక మార్గము ద్వారా గురువు చెంతకు చేర్చుతాడు.
"I want a Guru. I'll keep you." He who is very hungry searches for food. Like that, if you really want to know God with your heart and get His grace, who is omnipresent. God will bring you Guru through some means.
Jai Gurudeva Shyama
ReplyDelete