30 April (30.04.) (121)
శ్రీ శారాద శ్యామ సందేశం: 'లక్ష్యం లేని జీవితం తూటా లేని తుపాకి వంటిది. లక్ష్యం: 1. కోటానుకోట్ల జన్మ పరంపరల నుండి విముక్తి పొందడం 2. ఆనందంగా ఉండడం. 3. భగవంతుని చేరడం. ఇలా ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ‘A life without a goal is like a Gun without a bullet. Goal: 1. To liberate the Kotanukot birth line 2. Being happy. 3. Joining God. Aim for something like this. (30 Apr) 121) రామ నామము గానము ఎందున్న రామ నామము గానము ఎందున్న అందునే నుందు నున్న దైవమా నా వందనముల గొనుమా వాయునందనా హనుమా --- హనుమా. // రామ // శివుడవు భవుడవు భవభయ హరుడవు హరుడవు ధవుడవు మాధవ హితుడవు హితుడవు నుతుడవు అంజని సుతుడవు ఆనంద కరుణను అప్రమేయుడవు //రామ//