29 April (29.04.) (120)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ఆరోగ్యం బాగా లేనప్పుడు శరీర
భ్రాంతి ఉందా లేక భగవంతుని తలుస్తున్నామా లేదా అని గమనించాలి. కాలుకి దెబ్బ
తగిలితే అమ్మ, అయ్యా అనక 'సాయి' ఇంతకుముందు నేను ఎవరికో దెబ్బ తగిలేటట్టు
చేశానేమో అందుకే ఇప్పుడు నాకు తగిలింది అనుకోవాలి.
When
one is not feeling well, one should observe whether the body has
hallucinations or is thinking of God. If I get hit in the leg, instead
of Calling mother and father, Say 'Sai', and feel that, I might have
made someone hurt before, that is why I am hurt now. (29 Apr)
Comments
Post a Comment