30 April (30.04.) (121)
శ్రీ శారాద శ్యామ సందేశం:
'లక్ష్యం లేని జీవితం తూటా లేని తుపాకి వంటిది.
లక్ష్యం:
1. కోటానుకోట్ల జన్మ పరంపరల నుండి విముక్తి పొందడం
2. ఆనందంగా ఉండడం.
3. భగవంతుని చేరడం.
ఇలా ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి.
‘A life without a goal is like a Gun without a bullet.
Goal:
1. To liberate the Kotanukot birth line
2. Being happy.
3. Joining God.
Aim for something like this. (30 Apr)
Comments
Post a Comment