(217) 04 August (04.08.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Aug
సమర్థ సద్గురువును
సమాశ్రయించిన, మనలోనూ, మనకు కనిపించని వారిలోనూ నిండి ఉండి అన్ని వేళలలో,
అన్ని మార్గములలో జీవులను పరమ శ్రేయోదాయకమగు మార్గమున నడిపించునటుల అనుభవము
జరిగి శాంతి సుస్థిరమై ఆనందము అవధులు దాటును.
Those
who have surrender to the competent Sadguru... who is present in us and
who are invisible to us from them and living beings leads us in the
path of supreme beneficence at all times and in all ways. Experiences
happens, peace is established and bliss transcends the bounds.
Comments
Post a Comment