(241) 28 August (28.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 28 Aug
బ్రతికేందుకు ప్రార్థించు.
విద్యనేర్చుకొనుటకు, బ్రతుకు ఇచ్చుటకై నేర్చుకో. ఇచ్చేది దైవానికివ్వు.
దైవం పదింతలు నీకు తిరిగి ఇస్తాడు. కాలం విలువైనది. దాతృత్వము లేదా త్యాగము
మరింత విలువైనది.
త్యాగమే దైవము, దైవమే ప్రేమ, ప్రేమే విశ్వం. నీవు
విశ్వం యొక్క అంశమే. కనుక ఉదారంగా దానం చేయగల అలవాటు చేసుకో. ఇతరులకిచ్చేది
నీకు ఇచ్చుకున్నట్లే అవుతుంది.
Pray for Life, to learn education,
learn to give life. Give to God. God will repay you tenfold. Time is
precious. Charity or sacrifice is more valuable.
Sacrifice is
God, God is love, love is the universe. You are an element of the
universe. So make it a habit to donate generously. What is given to
others is what is given to you.
Comments
Post a Comment