(230) 17 August (17.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 17 Aug
ఉన్నదానిలో గొప్పతనం
చూసుకోవాలి. లేనిదాని కోసం ఆరాటపడకూడదు. అలా చేయడం వలన ఇప్పుడు ఉన్నవి
అనుభవించలేము, లేనివి రావు. రెండింటి చెడ్డవారమవుతాము. ఇప్పుడు ఉన్నవన్నీ
ఇంతకు ముందు జన్మలో శ్రమించిన దానివలన వచ్చాయి. ఉన్నదానితో తృప్తి పడకపోతే
వచ్చే జన్మలో ఇవి కూడా ఉండవు.
Look for the
greatness in what you have. Don't anxiet for what you don't have. By
doing so, the present cannot be experienced, and the absent will not
come. Both will be bad. Everything that exists now has come because of
our hardwork in previous births. If you are not satisfied with what you
have, you will not have these in the next life.
Comments
Post a Comment