(243) 30 August (30.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 30 Aug
ఆలస్యంగా లభించిన
ఫలితములు దైవము యొక్క దయవలననే కదా! దీని అర్థము దైవము నీ ప్రార్ధనలను
తిరస్కరించినాడని కాదు కదా! తొందరను ఓరిమితో అధిగమించు. ఓరిమియే విజ్ఞ.
విజ్ఞులు మాటలతో గాక ఆచరణతో బోధిస్తారు. అంటే వారి బోధలు సజీవ
దృష్టాంతాలుగా ఉంటాయి.
The late results are due
to the grace of God! This does not mean that God has rejected your
prayers! Overcome haste with patience. The patience is wisdom. Wise
one's teach not by words but by deeds. That is, their teachings are
living examples.
Comments
Post a Comment