(235) 22 August (22.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Aug
పరులకు సాయపడటం అంటే
నీకు నీవు సాయపడటమే. పరులకు హాని కలిగించుట, నీకు నీవు అసౌకర్యం
కలిగించుకొనుటయే. ఒకరికి హాని కలిగించుట నీకు నీవే హాని కలిగించుకొనుట కనుక
జాగ్రత్తగా నడుచుకో.
Helping others means
helping yourself. To harm others is to cause discomfort to yourself. To
harm someone is to harm yourself, so carefully go.
Comments
Post a Comment