(237) 24 August (24.08.)
శ్రీ శారాద శ్యామ సందేశం: 24 Aug
మానవులను వారి వారి
స్వభావాన్ని బట్టి, కర్మలబట్టి, మాటలబట్టి అర్థం చేసుకోవచ్చును. ఎవరైతే
మనసా, వాచా, కర్మణా ఏకత్వాన్ని, సఖ్యతను పొంది ఉంటారో వారే పవిత్రులు.
Humans
can be understood by their nature, actions and words. Those who have
attained the unity and harmony of mind, word and action are holy.
237) శ్యామ సుందరీ, జననీ, శ్రీమాత శారదే (24.08.)
మోహనరాగం
శ్యామ సుందరీ, జననీ, శ్రీమాత శారదే
ప్రేమంకరి, శుభంకరి, అభయంకరి, దిగంబరి
కరుణామయా, కృపామయా, వరదా భయదాయని
జగన్మయా, విశ్వమయా, లోకమయా, చిన్మయా
పరాత్పరి, జగదీశ్వరి, పరమేశ్వరి, శ్రీకరి
ll శ్యామ సుందరీ ll
నీ వచనామృత పానమే ఆనంద నిలయం
నీ ప్రేమామృత పానమే సంతస వలయం
నీ దివ్య సన్నిధియే మాకు ఆలయం
నీ కృపాదృష్టియే శ్యామాదుల కభయము
ll శ్యామ సుందరీ ll
Comments
Post a Comment