(250) 06 September (06.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Sep
భగవంతుని విషయంలో ఒక నిర్ణయం చేసుకొని,
పద్ధతి ప్రకారం అనుసరించు వాడు ఒక్కో మెట్టు ఎక్కగలడు.
One who makes a decision about God and follows that consistently, then can grow gradually.
250) ఓం నమశ్శివాయ హర శంకర జగదీశ్వర (06.09.
ఓం నమశ్శివాయ
ఓం నమశివాయ
ఓం నమశివాయ.... (5 సార్లు)
హర శంకర జగదీశ్వర
పరమేశ్వర లోకేశ్వర శంకర
పరిపాలయమాం... పరిపాలయమాం...
పరిపాలయమాం... పరిపాలయమాం ....
(1) నిటల లోచన నీలకంఠ ధర
నిరుపమ నిర్మల నిర్గుణామయ
పరిపాలయమాం.....
(2) గంగాధర హర గౌరి మనోహర
కాల లయంకర మృత్యుంజయకర
పరిపాలయమాం......
(3) ప్రమధ గణార్చిత ప్రళయ భయంకర
భోళా శంకర హర హర శంభో
పరిపాలయమాం......
(4) భస్మపియంకర భవ భయనాశక
శ్యామ మనోహర శ్యామ వందిత
పరిపాలయమాం......
(5)పతిత పావనా పన్నగ భూషణ
గజ చర్మాంబర ధారి త్రిశూలి
పరిపాలయమాం......
(6)భక్తజన ప్రియ భక్తవ శంకర
భస్మోధులిత దేహ మురారి
పరిపాలయమాం......
(7) బిల్వదళ ప్రియ అభిషేక ప్రియ
సదాశివ ప్రభు సచ్చిదానంద
పరిపాలయమాం......
(8) విశ్వహితకర విశ్వేశ్వర
ఆది ఆద్యాంత రహిత ఈశ్వర
పరిపాలయమాం ......
(9)దీన దయాళో దేహి కృపాళో
ప్రేమ దయాళో శ్యామ కృపాళో
పరిపాలయమాం......
(27.02.1987, 02.50 గం.కు)
Comments
Post a Comment