(254) 10 September (10.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Sep
108 నామాలు జపించడం,
108 నామాలు రాయడం, చిన్న భజన చేయడం, ధ్యానం, ఒక్క పేజీ లేదా ఒక పేరా అయినా
చదవడం, ఇలా ఒక్కొక్కటి 5 నిమిషాలు అయినా నియమిత కాలం, సంఖ్య చేయాలి.
Daily
every 5 minutes at a regular time, Chanting 108 names, writing 108
names, doing small bhajans, meditation, daily reading a single page or a
paragraph, should be done.
254) బ్రహ్మానందా శరణం శరణం (10.09.)
బ్రహ్మానందా శరణం శరణం
పరమ సుఖదా శరణం శరణం
జ్ఞానమూర్తి శరణం శరణం
ద్వంద్వాతీతా శరణం శరణం
గగన సదృశా శరణం శరణం
తత్వ మస్యాది లక్ష్య శరణం శరణం
నిత్య స్వరూపా శరణం శరణం
విమల స్వరూపా శరణం శరణం
అచల స్వరూపా శరణం శరణం
సర్వధీ సాక్షిభూతా శరణం శరణం
భావాతీత శరణం శరణం
త్రిగుణాతీతా శరణం శరణం
సద్గురు దేవా శరణం శరణం
శ్యామ నాయక శరణం శరణం
సాయినాథ శరణం శరణం
దత్తనాధ శరణం శరణం
అవధూత చింతన శరణం శరణం
గురుదేవ దత్త శరణం శరణం
అనాధ రక్షక శరణం శరణం
ఆపద్బాంధవ శరణం శరణం
ఆశ్రిత పోషక శరణం శరణం
దీన దయాళో శరణం శరణం
పరమ కృపాళో శరణం శరణం
భక్తవత్సలా శరణం శరణం
భక్తవ శంకర శరణం శరణం
పతిత పావన శరణం శరణం
పావన నామా శరణం శరణం
పావన చరిత శరణం శరణం
పరబ్రహ్మ గురు శరణం శరణం
Comments
Post a Comment