(263) 19 September (19.09.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Sep

జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని తీవ్రమైన ధ్యాస, జిజ్ఞాసతో సద్గురువును ప్రార్ధిస్తే ఆయన అనుగ్రహిస్తాడు.
Gurudev will bless you, if you set a goal for life and pray with intense attention and curiosity.


263) కరుణాంతరంగ ప్రభో సాయినాథ (19.09.)
కరుణాంతరంగ ప్రభో సాయినాథ
కారుణ్యమూర్తీ శ్రీ గురునాథా
కారుణ్య నిలయ శ్రీ సాయినాథా

ఆపద్బాంధవ అనాధ రక్షక
ఆశ్రిత పోషక శ్రీ సాయినాథా
ఆపద్బాంధవ ఆశ్రిత పోషక
అనాధనాథ శ్రీ సాయినాథా॥

భవభయ హరణా సంకట హరణా
భక్తవత్సలా బాబా సాయీ…….॥

నిరుపమ నిర్గుణ సచ్చిదానంద
నిర్మల ప్రేమ స్వరూపా సాయీ
సంశయ నాశక సద్గుణ పోషక
సద్గతి  దాయక బాబా సాయీ…… ॥

రాజాధిరాజా శ్రీ సాయినాథా
శ్రీ యోగిరాజ శ్రీ సాయినాథా
సచ్చిదానందా శ్రీ సాయినాథా
పరమాత్మ స్వరూపా శ్రీ సాయినాథా
సమర్థ సద్గురు శ్రీ సాయినాథా
దైవ స్వరూపా శ్రీ సాయినాథా
సాధు స్వరూపా శ్రీ సాయినాథా
జీవస్వరూపా శ్రీ సాయినాథా
విశ్వరూపా శ్రీ సాయినాథా
కరుణాసాగర శ్రీ సాయినాథా
ప్రేమ స్వరూపా శ్రీ సాయినాథా
ప్రేమ ప్రదాతా శ్రీ సాయినాథా
కృపాకరా గురు శ్రీ సాయినాథా
గురుదేవ దత్త శ్రీ సాయినాథా
శ్యామాది పోషక శ్రీ సాయినాథా
శ్యామాది వందిత శ్రీ సాయినాథా
శ్యామాది రక్షక శ్రీ సాయినాథా
శ్యామాది సన్నుత శ్రీ సాయినాథ
(06.10.1987, రా.09.15 గం.)


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)