(251) 07 September (07.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Sep
కొన్ని ముఖ్యమైన విషయాలు చూచుకొని వాటిలో ఒక్కదానినైనను నియమం తప్పకుండా ఆచరించవలెను.
There are some important things to keep in mind and one of them should be practiced regularly.
251) శ్రీ గురుదేవ జయగురు సాయిదేవ (07.09.)
శ్రీ గురుదేవ జయగురు సాయిదేవ
దత్త గురుదేవ రావా రావా
రావా రావా రావా రావా రావా
వేగమే రావా
శ్రీ పాద వల్లభ నరసింహ యతివర
దత్తావతార రావా రావా
మాణిక్య ప్రభు స్వామి సమర్థ
దత్తావతారా రావా రావా
మాణిక్య ప్రభు స్వామి సమర్థ
దత్తావతారా రావా రావా
సాయినాథ గజాననా
అవధూత చింతన
గురుదేవ దత్త
రావా రావా కావ రావా
దత్త దిగంబర దత్త దిగంబర
దత్తదిగంబర పాహి పాహి
సాయి దిగంబర సాయి దిగంబర
అవధూత చింతన పాహి పాహి
దత్తావధూత దత్తావ థూత
దత్తావధూత దత్తావధూత
పాహి పాహి
Comments
Post a Comment