(262) 18 September (18.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Sep
అరిషడ్వర్గాలకు లోను
కాకుండా శ్రీ గురుదేవుల కృప, కరుణ, ప్రేమలను పొందుతూ వారి పాదములకు
బుద్ధిని కట్టివేసి వారి సన్నిధిని నిరంతరం అనుభవించాలి.
Instead
of succumbing to the "Arishdvargas (Six internal enemies)", one should
attain the grace, compassion and love of Sri Gurudeva, Fix the mind to
the Guru's feet and constantly experience their presence.
Comments
Post a Comment