(253) 09 September (09.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Sep
సత్సంగము వలన విచక్షణాది వివేకము సద్బుద్ధి వైపునకు మరల్చును.
సద్బుద్ధి సన్మార్గమును సూచించును.
సన్మార్గము సత్పురుషుల చెంతకు చేర్చును. సత్పురుషుల సాంగత్యము వలన సద్గురువు లభించును. సద్గురుని సేవలో జీవి తరించును.
Due
to Good companionship, the Discretion and discreet shifts towards Right
intelligence (Wisdom). Wisdom refers to the right path. Right path
leads you to reach good people. Good people leave us near Right Guru. In
the service of Guru, life will be blessed.
Comments
Post a Comment