(267) 23 September (23.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Sep
నడిచేటప్పుడు భూమి
అదిరేటట్టు నడవకూడదు. నెమ్మదిగ నడవాలి. భూమి అదిరిన బ్రతుకులో బాధలు
కలుగును. అలా నడవటం సద్భావనలను అల్పముచేసి దుర్భలత్వమును పెంపొందించును.
Don't
Walk Creepyly on mother earth. Creepy steps will disturb life and
reduce our good character, and increase bad qualities. Walk slowly on
Earth, it shows your concern.
Comments
Post a Comment