(259) 15 September (15.09.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Sep

కోపం, అబద్ధం, మొదలగునవి అన్నీ భగవంతునికి చెప్పి చేయాలి.
Anger, lying, etc all. should done after approaching to God.


259) శరణు శరణు త్రిలోక నాయక  (15.09.)
శరణు శరణు త్రిలోక నాయక 
శరణు భవభయ నాశక ॥శరణు॥

(1) శరణు శ్రీకర గురువరా 
చిత్ భాస్కరా, హే ప్రభువరా 
శరణు భక్తవ శంకరా,  
శుభంకరా ప్రళయంకరా ॥ శరణు ॥

(2) శరణు చిన్మయ చిత్సరూపా 
సృష్టి స్థితి లయ కారక 
జగన్నాటక సూత్రధారీ 
భక్తి ముక్తి ప్రదాయకా ॥ శరణు ॥

(3) ముగ్ధ మోహన సుందరా 
మునీంద్ర గణ సంసేవితా 
శ్యామ నాయక, సుగుణ పోషక 
దత్త సాయి వేషకా
॥ శరణు॥
(03.05.1987, రా.11.57 గం.కు)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)