10 February (10.02.) (41)
శ్రీ శారదా శ్యామ సందేశం:
శరీరారోగ్యమునకు, శక్తికొరకు మితాహారము తీసుకొనుట, భగవంతుడికి నివేదన చేసినది భుజించుట, ఆహారం తీసుకొనునప్పుడు మౌనముగా కానీ భగవన్నామముతో గానీ ఆహారమును తీసుకొనుట, తయారుచేయనప్పుడు దైవ నామముతోనే చేయుట, భోజనము చేయునప్పుడు భగవంతుని నోట్లో పెడుతున్నట్లుగా భావించుట - సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము.
For physical health, energy.. take diet food, offer to God, Eat in silence or with chanting name. Take food in the name of God, feel that you are putting in the God's mouth. It's the practice compatible path to follow. (10 Feb)
41) ఎంత మధురము
ఎంత మధురము, నీ నామమెంత మధురముఎంత మధుర మెంత మధురము
మధురాతి మధురము నీదు నామము
సాయి రామ తండ్రీ సాయి రామ దేవా
సాయి, సాయి ,సాయి, సాయి, సాయి, సాయి యనిన
ఎంతకాల మెంతకాల మెంతకాల మనిన గాని
ఎంతకాల మెంతకాల మెంతకాల మనిన గాని
రామ, రామ,రామ ,రామ ,రామ, రామ, యనిన
ఎంతకాల మెంతకాల మెంతకాల మనిన గాని
సాయిరాం, సాయిరాం ,సాయిరాం అనిన గాని
సాయి తండ్రి ,సాయి తండ్రి ,సాయి తండ్రి అనిన గాని
సాయి దేవ ,సాయి దేవ, సాయి దేవ యనిన గాని
సాయిరాం, సాయిరాం ,సాయిరాం అనిన గాని
సాయి తండ్రి ,సాయి తండ్రి ,సాయి తండ్రి అనిన గాని
సాయి దేవ ,సాయి దేవ, సాయి దేవ యనిన గాని
సాయి బాబ, సాయి బాబ, సాయిబాబ యనిన గాని
సాయి దత్త, సాయి దత్త , సాయి దత్త యనిన గాని
సాయి హనుమ,సాయి హనుమ, సాయి హనుమ అనిన గాని
మౌలా సాయి, జీసస్ సాయి, మౌలా సాయి యనిన గాని
సాయి దత్త, సాయి దత్త , సాయి దత్త యనిన గాని
సాయి హనుమ,సాయి హనుమ, సాయి హనుమ అనిన గాని
మౌలా సాయి, జీసస్ సాయి, మౌలా సాయి యనిన గాని
ఏమనిన, ఏమనిన, ఏదనిన, ఎటులనిన, ఎపుడయున
సాయి, సాయి, సాయి యని జోడించు కొనిన
ప్రేమలొలుకు నీ చూపులు చూసిన చాలును తండ్రీ
కరుణ చాలు నాకు, నీదు చూపు చూచిననూ చాలు
ప్రేమలొలుకు నీ చూపులు చూసిన చాలును తండ్రీ
కరుణ చాలు నాకు, నీదు చూపు చూచిననూ చాలు
నన్ను నేను మరిచిపోదు, నీ నామము స్మరియుంచుచు, స్మరియుంచుచు
నీ రూపము ధ్యానించుచు, ధ్యానించుచు, ధ్యానించుచు
నీ రూపము నే చూచుచు, నే చూచుచు, నే చూచుచు
నీ రూపము ధ్యానించుచు, ధ్యానించుచు, ధ్యానించుచు
నీ రూపము నే చూచుచు, నే చూచుచు, నే చూచుచు
సాయి అని పలికినను సాయి అని పిలచిననూ
సాయి అని స్మరించిననూ, ఏదో తెలియని హాయి
మది నిండుగ నిండు సాయి ఇదేమి చిత్రమో, ఎంత విచిత్రమో
ఎంత మధురమో, నీ రూప మెంత మధురమో॥ ఎంత॥
మది నిండుగ నిండు సాయి ఇదేమి చిత్రమో, ఎంత విచిత్రమో
ఎంత మధురమో, నీ రూప మెంత మధురమో॥ ఎంత॥
Comments
Post a Comment