28 February (28.02.) (59)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

ఈ జన్మలో అనారోగ్యం, ఇబ్బందులు అనుభవించుటకు బాహ్య శత్రువులు కారణం అయి ఉండవచ్చును. అంతర్గత శత్రువులు, ఈ జన్మకే కాక భవిష్యత్ జన్మలకు కూడా మహా ప్రమాదకరమైనవి.

External enemies may be the cause to experience illness and hardship in this life. Internal enemies are very dangerous not only for this birth but also for future births. (28 Feb)
 


59) అవధూత చింతన గురుదేవ దత్త

అవధూత చింతన గురుదేవ దత్త ॥ అవధూత॥
దిగంబరా దత్త దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా సాయి దిగంబరా

శ్రీపాద వల్లభ దిగంబరా 
శ్రీపాద వల్లభా దిగంబరా 
అత్రి నందన దిగంబరా
అనసూయత్మజ దిగంబరా
అవధూత రూపా దిగంబరా

శ్రీ గురుదేవా దిగంబరా
జయ గురుదేవా దిగంబరా

సమర్థదేవా దిగంబరా 
సద్గురు దేవా దిగంబరా
 
దిగంబరా దత్త దిగంబరా 
దత్త దిగంబరా దత్త దిగంబరా
 
దిగంబరా సాయి దిగంబరా 
సాయి దిగంబరా సాయి దిగంబరా
 
దిగంబరా బాబ దిగంబరా 
బాబ దిగంబరా బాబ దిగంబరా
 
దిగంబరా శ్రీ గురు దిగంబరా 
శ్రీ గురు దిగంబరా శ్రీ గురు దిగంబరా
 
దిగంబరా సద్గురు దిగంబరా 
సద్గురు దిగంబరా సద్గురు దిగంబరా
 
దిగంబరా జయ గురు దిగంబరా 
జయ గురు దిగంబరా జయ గురు దిగంబరా
 
అవధూత దిగంబరా శ్రీపాద వల్లభా దిగంబరా......

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)