25 February (25.02.) (56)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

సత్య, ధర్మ, ధైర్య, తృప్తి, నియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ/గురు కృపకు పాత్రులు.

Those who live according to truth, virtues,, courage, rules regulations, without causing problems to others are deserve for the grace of God/Guru. (25 Feb)
 

56) అంబా భవాని జగదంబ భవాని
అంబా భవాని జగదంబ భవాని ॥2॥
శ్రీ చక్రధారిని ఆనందదాయుని ॥2॥
జ్ఞాన స్వరూపిణి జ్యోతి ప్రకాశిని ॥2॥
ఓంకార రూపిని విశ్వవినోదిని ॥2॥ ॥అంబా భవాని॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)