24 February (24.02.) (55)
శ్రీ శారదా శ్యామ సందేశం:
అనుకున్నది జరగడంలేదు, జరుగుతున్నది అనుకోవడం లేదు. జరిగేదానికి అనుగుణంగా మనం బ్రతుకులు లాగుతుంటాము. దీనికి కారణం, మన జీవితానికి గమ్యమేమిటో మనకు తెలియకపోవడమే. కావున, జీవిత ధ్యేయము, గమ్యము నిర్ణయించుకుంటే దానికి అనుగుణంగా గమనం సాగుతుంది. ధ్యేయము, గమ్యము మంచివైతే - ఆనందము, చెడు అయితే - దుఃఖము కలుగక తప్పదు.
What is expected that is not happening, what is happening that was not in thought. We live according to what happens. The reason for this is because we don't know the purpose of our life. Therefore, if we decide the purpose of life and destination, the journey will go according to it. If destination is Good - happiness, Bad means- sadness is inevitable. (24 Feb)
Comments
Post a Comment