27 February (27.02.) (58)
శ్రీ శారద శ్యామ సందేశం
అపరమైన అనంతమైన ఆనందాన్ని పొందుటకు ప్రకృతిని పరిశీలించుట, పరిశీలనల నుండి పాఠములు నేర్చుకొనుట, వాటిని అనుభవంలో తెచ్చుట మార్గములు.
Observing nature, learning lessons from these observations, and putting them into practice are the ways to attain immense and boundless joy.
58 ) ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప
ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప
శరణం దే స్వామి కరుణించవేమి
నారాయణ హరి గోవింద గోపాల
మురళీ మాధవ వారింజబాంధవ ॥2॥
Comments
Post a Comment