23 February (23.02.) (54)
శ్రీ శారదా శ్యామ సందేశం
“మనది”లోని “మది”ని నశింపజేసుకొనుటకే సాధనలన్నీ. సాధనలు సద్గురు కృపను పొందగల అర్హతను అందిస్తాయి. ఆ తర్వాత మిగిలేది శూన్యమైన శూన్యమే.
All practices are there to destroy "Psyche" in "Ours". Practices give us the eligibility to obtain the grace of Sadguru. After that all that remains is a void of emptiness. (23 Feb)
Comments
Post a Comment