2 March (02.03.) (62)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ధ్యానం చేసే ముందర, ప్రార్ధన చేసే ముందర, భగవంతుడు ఎక్కడో ఉన్నాడని భావించకూడదు. నా లోనే ఉన్నాడు అని భావించాలి. నా హృదయ నివాసి, నా మనో నివాసి - నా లోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు అని తలచవలెను.
Before meditating, before praying, don't think God is somewhere else. Assume that God is in me. The inhabitant of my heart- The inhabitant of my mind- The God is in me feel that. (2 Mar)
Comments
Post a Comment