23 March (23.03.) (83)

శ్రీ శారదా శ్యామ సందేశం:

ఆశ, ఆశయం వైపు ధ్యాస, ధ్యేయం వైపు ఉండాలి.
Aspiration towards Aim, Attention towards Ambition should be there. (23 Mar)


83) భక్తి నీయవమ్మా భవతారిణి
భక్తి నీయవమ్మా భవతారిణి శక్తినీయవమ్మా సౌమ్య రూపిణి ॥ భక్తి॥ 
రూప నామ గుణ తత్వ చింతనలతో నీదు సేవలను చేయనీయవే॥ భక్తి ॥ 
కరుణ రూపమైన కామాక్షి నాదు కనులు తెరవజేసి కానుపింపవే ॥ భక్తి ॥ 
ఆదిశక్తి నీవే అఖిలమ్ము నీవే అమ్మ యనెడి వారలాదరింపవే 
సర్వవ్యాపీ వైన సర్వేశ్వరి శామాదులను కరుణ బ్రోవ రావే ॥భక్తి ॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)