30 March (30.03.) (90)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

జిత రసే జితే సర్వం, నాలుకను అదుపులో ఉంచుకొనవలెను.
"Jita rase jite sarvam" (Who conquers the tongue, can conquer everything). The tongue should be kept under control. (30 Mar)


90) చాలు చాలు సాయి దేవా

చాలు చాలు సాయి దేవా నీ ఆట

సాగ నీయమా మమ్ముల నీ బాట ॥ చాలు॥ 


పలుక నీయుమా సతతము నీ మాట

పాడగ చేయుము ఆనందముగా నీ పాట ॥చాలు॥


నిలువ నీయమా నీ నామము మా నోట

నొసగి బ్రోవుమా మా కిల భక్తి మూట ॥చాలు ॥


కట్టి వేయుమా మా మనసుల నీ గాట

తుడిచి వేయుమా దుష్కర్మల నీ గోట ॥చాలు॥



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)