శ్రీ శారదా శ్యామ సందేశం:
నామ, రూప, గుణ, తత్వము చేత భగవంతుణ్ణి చింతించాలి.
By name, form, character and philosophy, should ponder the God (31 Mar)
91) సద్గురు బ్రహ్మ సనాతన హే
సద్గురు బ్రహ్మ సనాతన హే
పరమ దయాకర పావన హే
జన్మజ దుఃఖ వినాశనహే
జగదో ధారణ కారణహే
సాయి కృష్ణ జనార్ధన హే
జనార్ధన హే - జనార్ధన హే - జనార్ధన హే -
శిరిడీ సాయి కృష్ణ జనార్ధన హే
భవ భయ జలధీ కారణహే ॥సద్గురు॥
Comments
Post a Comment