8 March (08.03) (68)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

మనస్సు, శరీరము, ఇంద్రియములు నిరంతరం భగవంతుని తలుచుకోవాలి.
The Heart, Body, Senses constantly must think of God. (8 Mar)
 
 
68) అత్రి నందన అనసూయత్మజ
అత్రి నందన అనసూయత్మజ
శ్రీ గురుదేవా దత్త గురూ...
దత్త గురు దత్త గురు
దత్త గురు దత్త గురు అవధూత నిరాకారి
దత్త గురు త్రిభువనాధ కేళి...

త్రిమూర్తి రూపా త్రిగుణాతీతా
దత్తాత్రేయ గురు దేవా .....
అవధూత నిరాకారీ
దత్త గురు త్రిభువనాధ కేళి ..... 
దిగంబరా దిగంబరా
దిగంబరా దిగంబరా.... శ్రీపాద వల్లభా
దిగంబరా దిగంబరా.... దిగంబరా దిగంబర
దిగంబరా దిగంబరా అవధూత చింతన
దిగంబరా దిగంబరా

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)