5 March (05.03.) (65)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

నిద్ర నుండి లేచునప్పుడు, నిద్ర పోవుటకు ముందు - తల్లి తండ్రులు, పంచ భూతములు, సద్గురువు, సత్పురుషులు, దైవములను భక్తితో స్మరించిన శ్రేయస్సు కలుగును.

When you wake up from sleep, Before going to sleep, remembering the Parents, Five Nature Elements, Guru, True-Spirits, God with devotion means welfare attains. (5 Mar)
 


65) గురుదత్త దిగంబర తవ శరణం
గురుదత్త దిగంబర తవ శరణం 
దత్త దత్తా దిగంబర తవ శరణం 
గురుదత్త దిగంబర తవ శరణం 
సాయి దత్తా దిగంబర తవ శరణం ॥గురు॥ 
 
అత్రిసుత అనసూయ నందన
యోగిరాజ గురు తవ శరణం ॥గురు॥

శ్రీపాద శ్రీవల్లభ యతివర
నరసింహ సరస్వతి తవ శరణం ॥గురు॥

కార్తవీర్య గుత్తి ముక్తి ప్రద 
పింగళ పూజిత తవ శరణం ॥గురు॥ 
 
ఘోరక గర్వ వినాశక దత్త
అవధూత నిరంజన తవ శరణం ॥గురు॥ 
 
హీన దీన తారక పురుషోత్తమ
వాసుదేవ గురు తవ శరణం ॥గురు॥ 
 
ఏకనాథ జనార్ధన స్వామి
అక్కలకోట గురు తవశరణం॥ గురు॥ 
 
పూర్ణ పరాత్పర సగుణ గుణేశ్వర
నిరాకార గురు తవ శరణం ॥గురు॥ 
 
నారాయణ భైరవ మాణిక్య ప్రభు
రంగతార గురు తవ శరణం॥ గురు॥ 
 
నీలకంఠ ఆలమ బకనూరి
సాయినాథ గురు తవశరణం॥ గురు॥ 
 
దాసోపంతు యవన నుఁప
తారక సిద్ధ సరస్వతి తవ శరణం ॥గురు॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)