2 January (02.01.) (02)
శ్రీ శారద శ్యామ సందేశం: 2 Jan
దైవము, గురువు నీతోనే ఉండి నిరంతరం నిన్ను గమనిస్తూ, నీ మాటలనాలకిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు. కనుక నిరంతరం ఆనందంగా ఉండాలంటే మేలుకో. గురు బోధనలు మరువక, ఎరుక, జాగరూకతతో ఉండుము.
God and Guru are with you and l constantly watching you, listening to your words and warning you. So wake up if you want to be happy forever. Don't forget the teachings of Guru, be aware and alert.
2) పరాభక్తి
పరాభక్తి నా మదిలో నిలిపి నన్ను దయతోకావరా
శ్రీకరేశ్వర హే కరుణాకర కృపాకర ప్రభు గురువరా ॥పరా||
విశ్వధారా విశ్వరూప విమలచరిత గురువరా
ప్రాణాధారా ప్రాణిరూపా పతితపావన గురువరా ॥పరా||
జీవాధారా జీవరూప జగత్సాక్షి గురువరా
జ్ఞానాధారా జ్ఞానరూప జగత్ ప్రభో గురువరా ॥పరా||
నీ చరణములే శరణము శరణము
నీ నామామృతమే నాకు శరణము ॥పరా||
నీ కృపయే నాకు జీవనము
నీ కరుణయే శ్యామాదుల కభయము ॥పరా||
శ్రీకరేశ్వర హే కరుణాకర కృపాకర ప్రభు గురువరా ॥పరా||
విశ్వధారా విశ్వరూప విమలచరిత గురువరా
ప్రాణాధారా ప్రాణిరూపా పతితపావన గురువరా ॥పరా||
జీవాధారా జీవరూప జగత్సాక్షి గురువరా
జ్ఞానాధారా జ్ఞానరూప జగత్ ప్రభో గురువరా ॥పరా||
నీ చరణములే శరణము శరణము
నీ నామామృతమే నాకు శరణము ॥పరా||
నీ కృపయే నాకు జీవనము
నీ కరుణయే శ్యామాదుల కభయము ॥పరా||

Comments
Post a Comment