1 January (01.01.) (01)
శ్రీ శారద శ్యామ సందేశం: 1 Jan
పని చేయుము, దేవుని నామమును ఉచ్చరించుము, సత్గ్రంథములను చదువుము. పోటీలను, వంతులను, కీచులాటలను, అసూయలను మానితే దేవుడు కాపాడును.
Work, Chant the God's name, read divine stories. If you stop Comparisons, bets, quarrels, jealousy, God will save you.
1) నాకేది మంచిదో
నాకేది మంచిదో నా కేది చెడుపో
నా కంటే బాగుగా నా స్వామికెరుక
అతని చేరిన వారి కతడాయ తలితండ్రి
అతని బిడ్డను నేను ఇతరము నా కేల ||నా కేది||
స్వామి నది ఇది అడుగ దాసునకు ధర్మమా
అన్ని తెలిసిన స్వామి చేసేది నా కొరకే ||నా కేది||
నా కంటే బాగుగా నా స్వామికెరుక
అతని చేరిన వారి కతడాయ తలితండ్రి
అతని బిడ్డను నేను ఇతరము నా కేల ||నా కేది||
స్వామి నది ఇది అడుగ దాసునకు ధర్మమా
అన్ని తెలిసిన స్వామి చేసేది నా కొరకే ||నా కేది||
Comments
Post a Comment